natu natu song | అస్కార్ స్టేజ్ పై నాటు నాటు డాన్సు-natu natu song ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Natu Natu Song | అస్కార్ స్టేజ్ పై నాటు నాటు డాన్సు

natu natu song | అస్కార్ స్టేజ్ పై నాటు నాటు డాన్సు

Published Mar 13, 2023 01:06 PM IST Muvva Krishnama Naidu
Published Mar 13, 2023 01:06 PM IST

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించే అవార్డే 'ఆస్కార్'. అంతర్జాతీయ స్థాయిలోనే ఉత్తమంగా చెప్పుకునే ఈ పురస్కారాన్ని అందుకోవాలని ప్రతి ఒక్క సినీ ప్రముఖుడు కలలు కంటూ ఉంటారు. అకాడమీ అవార్డు అని కూడా పిలిచే దీనికోసం సినీ పరిశ్రమల్లో అందరూ తపన పడుతుంటారు. మరి 2022వ సంవత్సరానికి గానూ అందించబోతున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుక ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరిగింది.ఇందులో RRR మూవీలోని నాటు నాటు పాట లైవ్ పెర్ఫార్మెన్స్ చేశారు. దానికి భారీ రెస్పాన్స్ దక్కింది.

More