girl hit incredible shots | హెలికాప్టర్ షాట్స్‌తో దుమ్ములేపుతున్న బాలిక-young girl helicopter shots like dhoni ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Girl Hit Incredible Shots | హెలికాప్టర్ షాట్స్‌తో దుమ్ములేపుతున్న బాలిక

girl hit incredible shots | హెలికాప్టర్ షాట్స్‌తో దుమ్ములేపుతున్న బాలిక

Published Mar 30, 2023 10:00 AM IST Muvva Krishnama Naidu
Published Mar 30, 2023 10:00 AM IST

ఓ బాలిక క్రికెట్ ఆడుతున్న తీరు అందరినీ అబ్బురపరుస్తోంది. వికెట్ల వైపు వస్తున్న ప్రతి బాల్ ని ఆ అమ్మాయి రకరకాల షాట్స్ తో దంచుకొడుతోంది. ఇందులో ధోని కొట్టే హెలికాప్టర్ షాట్ కూడా ఉంది. దీంతో అమ్మాయి ఆట తీరుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఫ్యాన్ అయ్యారు. హెలికాప్టర్ షాట్ తన ఫేవరేట్ అని ట్విటర్ లో బాలిక వీడియో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

More