Jinping : ‘కలిసి ముందుకు సాగుదాం’- ద్రౌపది ముర్ముకు జిన్​పింగ్​ శుభాకాంక్షలు-xi jinping sends a message to president droupadi murmu ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jinping : ‘కలిసి ముందుకు సాగుదాం’- ద్రౌపది ముర్ముకు జిన్​పింగ్​ శుభాకాంక్షలు

Jinping : ‘కలిసి ముందుకు సాగుదాం’- ద్రౌపది ముర్ముకు జిన్​పింగ్​ శుభాకాంక్షలు

Published Jul 25, 2022 09:34 PM IST Sharath Chitturi
Published Jul 25, 2022 09:34 PM IST

భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ముకు.. చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ శుభాకాంక్షలు తెలిపారు. నమ్మకాలను పెంచుకుని, భేదాలను సమన్వయంగా నిర్వహిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం.. ముర్ముతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధం అని జిన్​పింగ్​ పేర్కొన్నారు. భారత్​- చైనా మధ్య కొన్నేళ్లు సరిహద్దు విభేదాలు నెలకొన్న నేపథ్యంలో.. జిన్​పింగ్​ వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.

More