Tunnel Collapse | ఫలించిన అంతర్జాతీయ నిపుణుల ప్రయత్నం.. సురక్షితంగా బయటకు కార్మికులు
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. సొరంగం నుంచి అతి కష్టం మీద కార్మికులను బయటకు తీశారు. 12 రోజులకుపైగా ఆ సొరంగంలోనే కార్మికులు ఉన్నారు. అంతర్జాతీయ నిపుణులు, దేశీయ నిపుణులు కలిసి భారీ రెస్క్యూ ఆపరేషన్ చేసి ఈ పనిని విజయవంతం చేశారు. భారత్ లోనే అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్‌గా అధికారులు పేర్కొన్నారు.