Telugu News  /  Video Gallery  /  Woman Creates Incredible Painting Using Chalk Video Goes Viral

Chalk Painting : మీరు ఇలా చిత్రాన్ని గీయగలరా?

07 November 2022, 17:33 IST HT Telugu Desk
07 November 2022, 17:33 IST
  • అద్భుత ప్రతిభను చూపించే అనేక వీడియోలు మనకు సోషల్ మీడియాలో లభిస్తాయి. ఇలాగే ఓ యువతి నమ్మలేని విధంగా చాక్ పీస్ ఉపయోగించి బ్లాక్ బోర్డు మీద చిత్రం వేసింది. వాలా అఫ్సర్ అనేవ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. చాక్ పీస్ ను ఉపయోగించి చాలా అందంగా బొమ్మ గీసింది.
More