Delhi CM | ఢిల్లీ కొత్త సీఎం వస్తారా..?.. జైలు నుంచే ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ పనిచేస్తారా..?-will kejriwal run the government from jail or choose someone else as the new cm ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Delhi Cm | ఢిల్లీ కొత్త సీఎం వస్తారా..?.. జైలు నుంచే ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ పనిచేస్తారా..?

Delhi CM | ఢిల్లీ కొత్త సీఎం వస్తారా..?.. జైలు నుంచే ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ పనిచేస్తారా..?

Mar 22, 2024 04:03 PM IST Muvva Krishnama Naidu
Mar 22, 2024 04:03 PM IST

  • లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. గురువారం రాత్రి కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆప్ నేతలు ఆందోళన చేశారు. భారీ భద్రత ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ ను తమ ఆఫీసుకు తీసుకెళ్లారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ తో ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా లేదా కొత్త సీఎంగా ఎవరినైనా ఎంపిక చేస్తారా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

More