Sabarimala | కిక్కిరిసిన శబరిమల.. రోజుకు లక్షమందికిపైగా దర్శనం-what are the reasons and why sabarimala is crowded ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sabarimala | కిక్కిరిసిన శబరిమల.. రోజుకు లక్షమందికిపైగా దర్శనం

Sabarimala | కిక్కిరిసిన శబరిమల.. రోజుకు లక్షమందికిపైగా దర్శనం

Dec 19, 2023 02:49 PM IST Muvva Krishnama Naidu
Dec 19, 2023 02:49 PM IST

  • కేరళలోని శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఇసుక వేస్తే రాలనంత అయ్యప్ప భక్తులు స్వామివారి దర్శణానికి వచ్చారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తుల సంఖ్య పెరిగింది. అయితే స్వామి వద్ద తగినన్ని ఏర్పాట్లు లేవనే విమర్శలు వస్తున్నాయి. అందుకే లక్షలాది మంది భక్తులతో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్తుంది. రద్దీని నియంత్రించేందుకు చర్యలు సరిగా తీసుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి ఈ కారణాలను భక్తులు చెబుతున్నారు.

More