Fire Cracker Explosion | బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. తొమ్మిది మంది మృతి
- పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపూర్ జిల్లాలో ఉన్న బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు కనీసం తొమ్మిది మంది మృతి చెందారు. మరికొందరు గాయపడినట్లు అధికారులు తెలిపారు.