Telugu News  /  Video Gallery  /  Watch How Cutely This Bodyguard Cat Protects Toddler In Viral Video

Cat Protects Baby : బాల్కనీలో బుడ్డోడికి కాపలాగా పిల్లి

04 October 2022, 18:25 IST Anand Sai
04 October 2022, 18:25 IST
  • సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. బాల్కనీలో ఓ పిల్లాడు ఆడుకుంటూ రెయిలింగ్ దగ్గరకు వెళ్లి రాడ్ పట్టుకుని బయటకు చూస్తున్నాడు. రెయిలింగ్‌పై కూర్చున్న పిల్లి చిన్నారి చేతులను విడిపించింది. ఎక్కడ కింద పడతాడో అనే ఉద్దేశంతో పిల్లి అలా చేసినట్టుగా కనిపిస్తుంది. బుడ్డోడిని బాల్కనీ నుంచి కిందకు చూడకుండా చేసింది పిల్లి. ఈ వీడియోను ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 'ది బాడీగార్డ్' అని క్యాప్షన్ ఇచ్చారు.
More