UP Tourist bus accident in Nepal l నదిలో పడిన పర్యాటకుల బస్సు.. 14 మంది మృతి
- ఉత్తర ప్రదేశ్ కి చెందిన పర్యాటకుల బస్సుకి నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళజ్లిన బస్సు నదిలో పడిపోయింది. ఈ బస్సులో 40మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. పోఖార నుంచి ఖాట్మాండు వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14n మంది మృతి చెందారు. 16మందికి గాయాలు అయినట్లు తెలుస్తుంది.