Trumps Tariff Missile | భారత్‌కు ట్రంప్ టారిఫ్ ఉపశమనం.. ఆనందంలో ఇన్వెస్టర్లు-us president donald trump the superpower that backed down on tariffs ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Trumps Tariff Missile | భారత్‌కు ట్రంప్ టారిఫ్ ఉపశమనం.. ఆనందంలో ఇన్వెస్టర్లు

Trumps Tariff Missile | భారత్‌కు ట్రంప్ టారిఫ్ ఉపశమనం.. ఆనందంలో ఇన్వెస్టర్లు

Published Apr 11, 2025 10:46 AM IST Muvva Krishnama Naidu
Published Apr 11, 2025 10:46 AM IST

  • భారత్ పై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 'టారిఫ్' క్షిపణి ప్రస్తుతానికి తొలగిపోయింది. అంటే భారతదేశంపై అమెరికా ప్రతికూల టారిఫ్‌ను విధించదని అర్థం. ప్రపంచంలోని 60 దేశాలపై టారిఫ్‌లను 3 నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత వైట్‌హౌస్ ఈ ఆదేశాలను జారీ చేసింది. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇది స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల ముఖాల్లో ఆనందం తెప్పించింది.

More