Donald Trump on gold card: పౌరసత్వం కోసం ట్రంప్ సరికొత్త ఆఫర్.. గోల్డ్ కార్డ్ వీసా ఏంటి?-us president donald trump shares his vision on gold card visa plan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Donald Trump On Gold Card: పౌరసత్వం కోసం ట్రంప్ సరికొత్త ఆఫర్.. గోల్డ్ కార్డ్ వీసా ఏంటి?

Donald Trump on gold card: పౌరసత్వం కోసం ట్రంప్ సరికొత్త ఆఫర్.. గోల్డ్ కార్డ్ వీసా ఏంటి?

Published Feb 27, 2025 12:55 PM IST Muvva Krishnama Naidu
Published Feb 27, 2025 12:55 PM IST

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంపన్న వలసదారులు శుభవార్త చెప్పారు. అమెరికాలో పౌరసత్వం పొందేందుకు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించారు. EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాను ఇవ్వబోతున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. దీన్ని పొందాలనుకునేవారు 5 మిలియన్ల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. దీని వల్ల తమ దేశ ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. మరి ఈ గోల్డ్ కార్డ్ వీసా ఏంటి, దీనికి అర్హుల వివరాలు తెలుసుకోండి.

More