Harvard University Funding Cut | హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్ షాక్-us president donald trump has shocked harvard university by withholding 2 3 billion in federal funding ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Harvard University Funding Cut | హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్ షాక్

Harvard University Funding Cut | హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్ షాక్

Published Apr 16, 2025 11:56 AM IST Muvva Krishnama Naidu
Published Apr 16, 2025 11:56 AM IST

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్‌ యూనివర్సిటీకి షాక్ ఇచ్చారు. 2.3 బిలియన్ల ఫెడరల్ నిధులను నిలిపి వేశారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయానికి సంబంధించిన 60 మిలియన్ డాలర్ల ఫెడరల్ కాంట్రాక్టులను నిలిపి వేసినట్లు వైట్​హౌస్​ పేర్కొంది. విద్యాశాఖ నుంచి వచ్చిన డిమాండ్‌లను విశ్వవిద్యాలయం తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత ఈ చర్యలకు ఉపక్రమించారు.

More