Panama Canal Trump ISSUE: పంతం నెగ్గించుకున్న ట్రంప్​- ఇకపై ఆ కాలువలో అమెరికా షిప్స్​కు ఫ్రీ!-us government vessels to sail through panama canal without fees ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Panama Canal Trump Issue: పంతం నెగ్గించుకున్న ట్రంప్​- ఇకపై ఆ కాలువలో అమెరికా షిప్స్​కు ఫ్రీ!

Panama Canal Trump ISSUE: పంతం నెగ్గించుకున్న ట్రంప్​- ఇకపై ఆ కాలువలో అమెరికా షిప్స్​కు ఫ్రీ!

Published Feb 07, 2025 06:42 AM IST Muvva Krishnama Naidu
Published Feb 07, 2025 06:42 AM IST

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్ విషయంలో పంతం దాదాపుగా నెగ్గించుకున్నారు. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్‌ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. తమ యుద్ధ నౌకలు ఈ కెనాల్‌ నుంచి ప్రయాణించినప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ దేశం అంగీకరించిందని యూఎస్ రక్షణ మంత్రి పీట్‌ హెగ్సె వెల్లడించారు.

More