US Army amid Trump immigration: బేడీలు వేసి మరీ గెంటివేత.. అటువంటి ఇండియన్లను వెనక్కి-us army bolster border security amid trump immigration crackdown ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Us Army Amid Trump Immigration: బేడీలు వేసి మరీ గెంటివేత.. అటువంటి ఇండియన్లను వెనక్కి

US Army amid Trump immigration: బేడీలు వేసి మరీ గెంటివేత.. అటువంటి ఇండియన్లను వెనక్కి

Published Jan 28, 2025 12:53 PM IST Muvva Krishnama Naidu
Published Jan 28, 2025 12:53 PM IST

  • నిబంధనల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించడం, మానత్వం మర్చిపోయి ప్రవర్తించడం అమెరికా నైజం. యూఎస్ లో అక్రమంగా ఉంటున్న వలసదారుల విషయంలో ప్రస్తుతం అలాగే వ్యవహరిస్తున్నారు. వాళ్ల చేతులకు బేడీలు వేసి స్వదేశాలకు పంపుతున్నారు. ట్రంప్ సర్కారు చర్యతో అనేక దేశాల్లో ఆగ్రహా వేశాలు తీవ్రంగా వ్యక్తం అవుతున్నాయి. ఇటు భారత్ కు చెందిన కొందర్ని కూడా పంపివేసినట్లు తెలుస్తోంది.

More