2-Year-Old Boy falls into sewer: మురుగు కాలువలో పడ్డ 2 ఏళ్ల బాలుడు.. గుజరాత్ లో ఘటన-two year old boy falls into sewer in gujarat ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  2-year-old Boy Falls Into Sewer: మురుగు కాలువలో పడ్డ 2 ఏళ్ల బాలుడు.. గుజరాత్ లో ఘటన

2-Year-Old Boy falls into sewer: మురుగు కాలువలో పడ్డ 2 ఏళ్ల బాలుడు.. గుజరాత్ లో ఘటన

Published Feb 06, 2025 09:52 AM IST Muvva Krishnama Naidu
Published Feb 06, 2025 09:52 AM IST

  • 2 ఏళ్ల బాలుడు మురుగు కాలువలో పడిపోయిన ఘటన గుజరాత్ లోని వరియావ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలియటంతో అధికారులు అక్కడికి చేరుకొని ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చీఫ్ ఫైర్ ఆఫీసర్, బసంత్ పారిఖ్ మాట్లాడుతూ.. భారీ వాహనంతో మ్యాన్‌హోల్ చాంబర్ మూత దెబ్బతిందన్నారు. తాము 100-150 మీటర్ల ప్రాంతాన్ని తనిఖీ చేశామని పేర్కొన్నారు.

More