Nepal bus accident: నదిలోకి దూసుకెళ్లిన 2 బస్సులు.. 63 మంది ప్రయాణికులు గల్లంతు-two buses carrying around 63 passangers swept by landslide in nepal ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nepal Bus Accident: నదిలోకి దూసుకెళ్లిన 2 బస్సులు.. 63 మంది ప్రయాణికులు గల్లంతు

Nepal bus accident: నదిలోకి దూసుకెళ్లిన 2 బస్సులు.. 63 మంది ప్రయాణికులు గల్లంతు

Published Jul 12, 2024 03:35 PM IST Muvva Krishnama Naidu
Published Jul 12, 2024 03:35 PM IST

  • నేపాల్‌లో ప్రతికూల వాతావరణం కారణం కొనసాగుతోంది. దీంతో భారీగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఈ ఉదయం సెంట్రల్ నేపాల్‌లోని మదన్-అషిర్తా హైవేపై కొండచరియలు విరిగిపడి బస్సుపై పడటంతో.. 63 మంది ప్రయాణికులు త్రిశూలి నదిలో పడిపోయాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.

More