Twitter | ఎలాన్‌ మస్క్‌ మరో ట్విస్ట్‌.. రోజుకు 600 ట్వీట్లు మాత్రమే చదవొచ్చంటూ పరిమితులు-twitter has temporarily limited the number of posts for users to read on a daily basis ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Twitter | ఎలాన్‌ మస్క్‌ మరో ట్విస్ట్‌.. రోజుకు 600 ట్వీట్లు మాత్రమే చదవొచ్చంటూ పరిమితులు

Twitter | ఎలాన్‌ మస్క్‌ మరో ట్విస్ట్‌.. రోజుకు 600 ట్వీట్లు మాత్రమే చదవొచ్చంటూ పరిమితులు

Jul 03, 2023 01:17 PM IST Muvva Krishnama Naidu
Jul 03, 2023 01:17 PM IST

  • ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఈ సామాజిక మధ్యమాన్ని కొనుగోలు చేసినప్పటి నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటివరకు బ్లూటిక్‌, సబ్‌స్క్రిప్షన్‌ అంటూ నిబంధనలు పెట్టిన మస్క్‌, కొత్తగా ట్వీట్లు చదవడంపై పరిమితులు విధించారు. ట్విట్టర్‌ ఖాతాదారులు ఇకపై రోజుకు 6 వేల పోస్టులు మాత్రమే చదివేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇది వెరిఫై చేయబడిన ఖాతాదారులకే వర్తిస్తుంది. ఇక ధృవీకరించబడని ఖాతా నుంచి అయితే రోజుకు 600, కొత్త అకౌంట్లకు కేవలం 300 ట్వీట్లు చూసే విధంగా పరిమితి విధించారు. దీంతో వినియోగదారులు ట్విటర్ కి ప్రత్యమ్నాయం వెతుక్కుంటున్నారు.

More