అమిత్‌ షా కాన్వాయ్‌కు అడ్డంగా టీఆర్‌ఎస్‌ నేత కారు..అద్దం ప‌గ‌ల‌గొట్టిన సిబ్బంది!-trs leader parks car in front of amit shah s cavalcade in hyderabad ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  అమిత్‌ షా కాన్వాయ్‌కు అడ్డంగా టీఆర్‌ఎస్‌ నేత కారు..అద్దం ప‌గ‌ల‌గొట్టిన సిబ్బంది!

అమిత్‌ షా కాన్వాయ్‌కు అడ్డంగా టీఆర్‌ఎస్‌ నేత కారు..అద్దం ప‌గ‌ల‌గొట్టిన సిబ్బంది!

Published Sep 17, 2022 06:08 PM IST HT Telugu Desk
Published Sep 17, 2022 06:08 PM IST

  • అమిత్ షా పర్యటనలో మరోసారి భద్రతా లోపం ఏర్పడింది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం ముగించుకుని బెగంపేటలోని హరిత ప్లాజా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బయలుదేరారు. అనుకోకుండా ఆయన కాన్వాయ్‌ రోడ్డుపై నిలిచిపోయింది. అమిత్‌షా కాన్వాయ్‌ వెళుతున్న సమయంలో అడ్డంగా ఓ కారు వచ్చింది. దీంతో కాన్వాయ్‌ అక్కడ అగిపోయింది. దారి అడ్డంగా కారు ఆగిపోవడంతో అమిత్‌షా భద్రతా సిబ్బంది ఆ వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. ఆ కారులో ఉన్న వ్యక్తిని మంచిర్యాల జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు.

More