Tomato Price | టమాట ధరకు మరింత రెక్కలు.. ట్రిబుల్ సెంచరీ దిశగా పయనం..!-tomato runs towards rs 300 per kg ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tomato Price | టమాట ధరకు మరింత రెక్కలు.. ట్రిబుల్ సెంచరీ దిశగా పయనం..!

Tomato Price | టమాట ధరకు మరింత రెక్కలు.. ట్రిబుల్ సెంచరీ దిశగా పయనం..!

Published Aug 03, 2023 03:52 PM IST Muvva Krishnama Naidu
Published Aug 03, 2023 03:52 PM IST

  • దేశవ్యాప్తంగా భారీ వర్షాల కురిసిన నేపథ్యంలో కూరగాయల రేట్లు పెరిగిపోయాయి. ముఖ్యంగా టమాట మంట పుట్టిస్తోంది. పలు చోట్ల ఇప్పటికే కేజీ టమాట ధర 250 రూపాయలు దాటగా.. రూ.300 అయ్యేందుకు ఏ మాత్రం తగ్గటం లేదు. ఇంకా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటం, వేసిన పంట పూర్తిగా దెబ్బతినటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. మరికొంత కాలం ఈ ధర ఉంటుందని, ఇంకాస్త పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు.

More