Maha Kumbh Amrit Snan: వసంత పంచమి అమృత స్నానాలు షురూ.. భక్తజన సంద్రంగా ప్రయాగ్‌రాజ్
- ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా భక్తజన సంద్రమైంది. వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు.