Top BJP leaders will meet at Delhi: ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావే‎శం-the party top leaders will meet at the bjp central office in delhi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Top Bjp Leaders Will Meet At Delhi: ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావే‎శం

Top BJP leaders will meet at Delhi: ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావే‎శం

Published Jun 06, 2024 12:45 PM IST Muvva Krishnama Naidu
Published Jun 06, 2024 12:45 PM IST

  • ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశం కానున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పార్టీ అధ్యక్షులతో ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకోనున్నారు. 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఆశించిన సీట్లు రాకపోవటంపై అగ్ర నాయకత్వం అసంతృప్తిగా ఉంది. ఎక్కడ ఇబ్బంది తలెత్తిందనే దానిపై ఆరా తీయనున్నారు. యూపీతోపాటు.. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో సీట్లు తగ్గడానికి కారణాలపై బీజేపీ అగ్రనేతల సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.

More