Karnataka CM | కర్ణాటక సీఎం పీఠం ఎవరిది..? సిద్దరామయ్యదా..? డీకే శివకుమార్ దా..?
- కన్నడనాట సీఎం సీటుపై పీటముడి వీడటం లేదు. ఆదివారం సీల్పీ మీటింగ్ నిర్వహించినా కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. సీఎం రేసులో ఉన్న సిద్దిరామయ్య, డీకే శివకుమార్ సీఎంగా కావాలని బలంగా పోటీ పడుతున్నారు. మరి సీఎం పీఠం ఎవరికి దక్కుతుంది..?