Mumbai: కేంద్రం మారాలి.. బీజేపీకి ప్రత్యామ్నాయ వేదిక రావాలి: కేసీఆర్
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానం మేరకు ముంబై వెళ్ళిన సీఎం కేసీఆర్ ‘వర్ష’ బంగ్లాలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని, కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు