Viral Video | అరుదైన మగ నాగుపాము.. అలా పట్టి ప్రాణం పోశారు..!-tamil nadu forest department rescues 15 foot long cobra from factory in tenkasi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video | అరుదైన మగ నాగుపాము.. అలా పట్టి ప్రాణం పోశారు..!

Viral Video | అరుదైన మగ నాగుపాము.. అలా పట్టి ప్రాణం పోశారు..!

Nov 17, 2023 12:31 PM IST Muvva Krishnama Naidu
Nov 17, 2023 12:31 PM IST

  • తమిళనాడులోని తెన్‌కాసి జిల్లా కడయం మున్సిపాలిటీలో ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ ఎప్పుడూ పాముల సంచారం ఉంటుంది. దీనివల్ల స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీలోనే భారీ నాగుపాము కనిపించింది. దీంతో వెంటనే అటవీ సిబ్బందికి తెలియజేశారు. విషయం తెలిసిన అనంతరం ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన ఆ అటవీ సిబ్బంది, 15 అడుగుల భారీ నాగుపాము చాకచక్యంగా పట్టేశారు. మెుదట ఆ పాము ఇబ్బంది పెట్టినా, అనంతరం వారు ఆ పామును పట్టేసి, అడవిలో వదిలిపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

More