Stampede at Maha Kumbh Mela 2025 | కుంభమేళాలో తొక్కిసలాట.. ప్రమాదంలో సుమారు 15 మంది!
- Mahakumbh Mela Stampede: ప్రయాగ్ రాజ్ మా కుంభమేళలో మౌని అమావాస్య పుణ్య స్నానాలు సందర్భంగా రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగింది. సంగం ముక్కు దగ్గర జరిగిన తొక్కిసలాటలో దాదాపు 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 50 మంది గాయపడ్డట్టు సమాచారం. డజన్ల కొద్దీ అంబులెన్సులలో సెంట్రల్ హాస్పిటల్ మహాకుంబ్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన భక్తులను మెరుగైన చికిత్స కోసం పెద్దాసుపత్రులకు తరలించారు. మహా కుంభమేళా ఓఎస్డీ ఆకాంక్ష రాణా ఈ విషయాన్ని వెల్లడించారు.