Spring loaded fans | ఉరివేసుకోవాలనుకుంటే ఈ ఫ్యాన్లతో ఇక కుదరదు..!-spring loaded fans installed in hostels pgs to prevent suicide cases ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Spring Loaded Fans | ఉరివేసుకోవాలనుకుంటే ఈ ఫ్యాన్లతో ఇక కుదరదు..!

Spring loaded fans | ఉరివేసుకోవాలనుకుంటే ఈ ఫ్యాన్లతో ఇక కుదరదు..!

Aug 18, 2023 01:19 PM IST Muvva Krishnama Naidu
Aug 18, 2023 01:19 PM IST

  • రాజస్థాన్ సహా దేశ వ్యాప్తంగా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వసతి గృహాలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఎనిమిది నెలల కాలంలో రాజస్థాన్ లోని కోటాలో మొత్తం ఇరవై మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీటిని నివారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్యను తగ్గించడానికి కోటాలోని అన్ని హాస్టళ్లు మరియువసతి గృహాల్లో స్ప్రింగ్-లోడెడ్ ఫ్యాన్‌లను ఏర్పాటు చేశారు. ఇవి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగానే ఆటోమేటిగ్గా కిందకు సాగుతాయి. తద్వారా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవ్యక్తి కిందకు వచ్చేస్తాడు.

More