Himachal Pradesh Landslides | విరిగిన కొండచరియలు... కూలిన నివాసాలు
- హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు తగ్గటం లేదు. వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లోని నివాసితులు తీవ్ర ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. తాజాగా కులు జిల్లాలోని అన్నీ పట్టణంలో కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు కూలిపోయాయి. పేకమేడల్లా కూలిన ఇళ్ల వీడియోను స్థానిక పోలీసులు విడుదల చేశారు.