Jammu-Doda encounter: నలుగురు జవాన్లు వీరమరణం.. రంగంలోకి రాజ్‌నాథ్ సింగ్
- జమ్మూ-కశ్మీర్‌లోని దోడాలో జరిగిన ఉగ్ర దాడిలో నలుగురు ఆర్మీ సైనికులు వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీతో ఈ ఉగ్ర దాడి గురించి మాట్లాడారు. నలుగురు సైనికులు అమరులు అయిన నేపథ్యంలో ఎలాంటి చర్యలైనా తీసుకునేందుకు స్వేచ్ఛ ఇస్తున్నట్టు ఆర్మీ చీఫ్‌కు రక్షణమంత్రి చెప్పారు.