Cyclone Biparjoy | గుజరాత్, ముంబయి తీరంలో ఉగ్రరూపం దాల్చిన అలలు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
- బిపోర్ జాయ్ తుపాన్ తీవ్ర అంతకంతకు పెరుగుతోంది. ఇవాళ సాయం కాలానికి బిపోర్ జాయ్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్ లోని తీర ప్రాంతాల్లో పలుచోట్ల గ్రామాల్లోకి సముద్రం నీరు వచ్చింది. ముంబయిలోని సముద్రం తీరం అల్లకల్లోలంగా మారింది.