Telugu News  /  Video Gallery  /  Russia On Pm Modi's Not An Era Of War Remark

Russia On Pm Modi's Not An Era Of War Remark: ‘అలా అనలేదు..’

23 September 2022, 19:58 IST HT Telugu Desk
23 September 2022, 19:58 IST
  • Russia On Pm Modi's Not An Era Of War Remark: SCO సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ తో యుద్ధాన్ని త్వరగా ముగించాలని, ఇది యుద్ధాల కాలం కాదని పుతిన్ కు మోదీ సలహా ఇచ్చారు. ఈ సూచన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మోదీ మాత్రమే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరని ప్రపంచ దేశాల నేతలు వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు దీనిపై మౌనంగా ఉన్న రష్యా.. తాజాగా ఆ కామెంట్లపై స్పందించింది. పుతిన్, మోదీ మధ్య జరిగిన సంభాషణలోని తమకు అవసరమైన భాగాలు తీసుకుని పశ్చిమ దేశాలు సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నాయని భారత్ లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..
More