Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునక్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయనకు కొత్త చిక్కులు వచ్చి పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రేసులో.. రిషి సునక్‌తో పాటు విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రూస్ ఉన్నారు. కాగా.. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు.. రిషి సునక్‌కి బదులు.. లిజ్ ట్రూస్ను ఎన్నుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.