Mukesh Ambani in Trump Inauguration: అంబానీ నుంచి ఎలాన్ మస్క్ వరకు..ప్రమాణ స్వీకారానికి వీరే-reliance ind chairman mukesh ambani to attend trump inauguration ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mukesh Ambani In Trump Inauguration: అంబానీ నుంచి ఎలాన్ మస్క్ వరకు..ప్రమాణ స్వీకారానికి వీరే

Mukesh Ambani in Trump Inauguration: అంబానీ నుంచి ఎలాన్ మస్క్ వరకు..ప్రమాణ స్వీకారానికి వీరే

Jan 21, 2025 09:38 AM IST Muvva Krishnama Naidu
Jan 21, 2025 09:38 AM IST

  • అమెరికాలో రెండోసారి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ట్రంప్ చిరస్మరణీయమైన ఈ క్షణంలో భాగం కావడానికి దేశం, ప్రపంచంలోని పెద్ద వ్యక్తులు వస్తున్నారు. మెుత్తం 100 మందిలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కూడా ఉన్నారు. ఈ రోజు అమెరికాలో జరిగే ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏ వ్యాపారవేత్తలు హాజరవుతున్నారో తెలుసుకుందాం.

More