#AEROIndiaShow2025: బెంగళూరు ఏరో షో.. ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణ అద్భుతమైన వీడియో-rehearsals for the aero show were held in bengaluru ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  #Aeroindiashow2025: బెంగళూరు ఏరో షో.. ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణ అద్భుతమైన వీడియో

#AEROIndiaShow2025: బెంగళూరు ఏరో షో.. ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణ అద్భుతమైన వీడియో

Published Feb 07, 2025 06:24 AM IST Muvva Krishnama Naidu
Published Feb 07, 2025 06:24 AM IST

  • ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు బెంగళూరులో ఎయిర్ షో జరగనుంది. యలహంక ఎయిర్ బేస్‌లో నిర్వహించనున్న ఈ ఎయిర్ షోకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ ప్రముఖులు వస్తారు. వైమానిక దళానికి చెందిన వివిధ విమానాలు తమ విధులను నిర్వహిస్తాయి. ఎయిర్ షో రోజుల్లో యలహంక చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రత్యామ్నాయ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

More