Rashmika Mandana Drive On Atal Setu | '2-గంటల ప్రయాణం 20 నిమిషాల్లో..': రష్మిక-rashmika mandana drive on atal setu and comments on india development ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rashmika Mandana Drive On Atal Setu | '2-గంటల ప్రయాణం 20 నిమిషాల్లో..': రష్మిక

Rashmika Mandana Drive On Atal Setu | '2-గంటల ప్రయాణం 20 నిమిషాల్లో..': రష్మిక

May 15, 2024 01:06 PM IST Muvva Krishnama Naidu
May 15, 2024 01:06 PM IST

  • ఇండియా మారిపోయిందని ఇప్పుడు అసాధ్యమైనది ఏదీ లేదని నటి రష్మిక మందన్న గర్వంగా చెప్పింది. ముంబైలో అటల్ సేతును చూసి థ్రిల్ అయిన రష్మిక.. 2 గంటల జర్నీని పూర్తి చేసేందుకు కేవలం 20 నిమిషాల సమయం పట్టిందన్నారు. బెంగుళూరు-ముంబై ప్రయాణం కూడా సులువేనని, గత 10 ఏళ్లలో భారతదేశ అభివృద్ధి అద్భుతమని ఆమె అన్నారు.

More