Parineeti-Raghav | భార్య భర్తగా వివాహ బంధంతోకి రాఘవ్‌-పరిణీతి.. పిక్స్‌ వైరల్‌-raghav parineeti married as husband and wife pics goes viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Parineeti-raghav | భార్య భర్తగా వివాహ బంధంతోకి రాఘవ్‌-పరిణీతి.. పిక్స్‌ వైరల్‌

Parineeti-Raghav | భార్య భర్తగా వివాహ బంధంతోకి రాఘవ్‌-పరిణీతి.. పిక్స్‌ వైరల్‌

Sep 25, 2023 12:10 PM IST Muvva Krishnama Naidu
Sep 25, 2023 12:10 PM IST

  • బాలీవుడ్ క్వీన్‌ పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ యువ ఎంపీ రాఘవ్‌ చద్దా పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ లోని ఉన్న లీలా ప్యాలెస్‌ లో ఘనంగా జరిగింది. బంధుమిత్రువులు, స్నేహితుల మధ్య పంజాబీ సంప్రదాయంలో వివాహం చేశారు. ఈ పెళ్లికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫొటోలను కొత్త జంట సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

More