PV Sindhu and Venkata Datta at Mumbai: భర్తతో కలిసి విదేశీ టూర్‌కి స్టార్ షట్లర్ పీవీ సింధు
- భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వివాహం ఇటీవలే ఉదయ్‌పూర్‌లో జరిగింది. వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో కలిసి పీవీ సింధు ఏడడుగులు వేశారు. అయితే సోమవారం ముంబై ఎయిర్ పోర్టులో ఇద్దరూ కలిసి కనిపించారు. విదేశీ టూర్ కోసం ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది.