Telugu News  /  Video Gallery  /  Putin's Men Win Dramatic Tank Battle At Close Range : Only 40% Donetsk Under Ukrainian Control

Russia - Ukraine war | ఉక్రెయిన్ ట్యాంక్ ను పేల్చేసిన రష్యా

29 September 2022, 19:24 IST HT Telugu Desk
29 September 2022, 19:24 IST

Russia - Ukraine war | తూర్పు ఉక్రెయిన్ లో యుద్ధం భీకరంగా సాగుతోంది. డోనెస్క్ లో రష్యా, ఉక్రెయిన్ దళాల ముఖాముఖి పోరులో రష్యా ముందంజలో ఉంది. ఉక్రెయిన్ ట్యాంక్ ను రష్యన్లు పేల్చేసే వీడియో వైరల్ గా మారింది. ఇప్పటికీ ఈ డోనెస్క్ లో 40% ఉక్రెయిన్ ఆధీనం లో ఉంది. నిజానికి ఈ ప్రాంతంలోని ప్రజలు రష్యాకే అనుకూలంగా ఉన్నారు. యుద్ధ బీభత్సాన్ని ఈ వీడియోలో చూడండి..

More