Vande Bharat Express | ఉరుములు, మెరుపుల వర్షానికి ఆగిపోయిన వందే భారత్ ట్రైన్-puri howrah vande bharat express halted due to thunderstorm and lightning ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vande Bharat Express | ఉరుములు, మెరుపుల వర్షానికి ఆగిపోయిన వందే భారత్ ట్రైన్

Vande Bharat Express | ఉరుములు, మెరుపుల వర్షానికి ఆగిపోయిన వందే భారత్ ట్రైన్

Published May 22, 2023 10:48 AM IST Muvva Krishnama Naidu
Published May 22, 2023 10:48 AM IST

  • ఒడిశాలో వందే భారత్ ట్రైన్ ఆగిపోయింది. ఉరుములు, మెరుపుల కారణంగా ఓవర్ హెడ్ వైర్ దెబ్బతినడంతో పూరీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దులాఖపట్నా-మంజురి రోడ్ స్టేషన్ మధ్య నిలిచిపోయింది. మరోవైపు రైలు అద్దాలు కూడా పగిలిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

More