Pakistan News | అట్టడికిపోతున్న దాయాది దేశం.. కాల్పుల్లో ముగ్గురు మృతి-pti supporters storm military bases across pakistan following arrest of imran khan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pakistan News | అట్టడికిపోతున్న దాయాది దేశం.. కాల్పుల్లో ముగ్గురు మృతి

Pakistan News | అట్టడికిపోతున్న దాయాది దేశం.. కాల్పుల్లో ముగ్గురు మృతి

Published May 10, 2023 02:32 PM IST Muvva Krishnama Naidu
Published May 10, 2023 02:32 PM IST

  • పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అల్ ఖాదిర్ ట్ర‌స్టు కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేస్తున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. అయితే ఈ కేసు ఏంటి..ఎందుకు ఇమ్రాన్ సపోర్టర్లు విధ్వంసం సృష్టిస్తున్నారో చూద్దాం.

More