Principal and Teacher Romance: రొమాన్స్ చేస్తూ.. అలా చిక్కిపోయారు.. పాపం మాస్టార్లు-principal and teacher romance in uttarpradesh video goes viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Principal And Teacher Romance: రొమాన్స్ చేస్తూ.. అలా చిక్కిపోయారు.. పాపం మాస్టార్లు

Principal and Teacher Romance: రొమాన్స్ చేస్తూ.. అలా చిక్కిపోయారు.. పాపం మాస్టార్లు

Jul 10, 2024 01:04 PM IST Muvva Krishnama Naidu
Jul 10, 2024 01:04 PM IST

  • ఉపాధ్యాయులను దేవుళ్లుగా భావిస్తుంటాం. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే వ్యక్తులుగా కొనియాడుతాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ ప్రవర్తన జుగుప్సాకరంగా ఉంది. రొమాన్స్ చేస్తూ అక్కడ ఉన్న సీసీ కెమెరాతో దొరికిపోయారు. ఆ వీడియో వైరల్ గా మారింది.

More