Ayodhya Pran Pratishtha | పట్టు వస్త్రాలు పట్టుకొని రామ మందిరంలోకి వెళ్తున్న ప్రధాని మోదీ
- ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామయ్యకు పట్టు వస్త్రాలు తీసుకొని ఆలయంలోకి ప్రవేశించారు. గుడిలో ప్రత్యేక పూజలు మోదీ చేస్తున్నారు.