PM Modi in Kerala | నటుడు సురేష్ గోపి కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ
- మలయాళ నటుడు సురేష్ గోపి కుమార్తె వివాహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. వధూవరులు భాగ్య, శ్రేయాస్ మోహన్‌లను ఆయన ఆశీర్వదించారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మోదీ హాజరు కావటంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.