Mahakali temple in Gujarat| ఆ ఆల‌యంపై 500 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ ఎగిరిన జెండా-pm modi unfurls traditional flag at 11th century kali temple for first time in 500 years ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mahakali Temple In Gujarat| ఆ ఆల‌యంపై 500 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ ఎగిరిన జెండా

Mahakali temple in Gujarat| ఆ ఆల‌యంపై 500 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ ఎగిరిన జెండా

Published Jun 18, 2022 10:09 PM IST HT Telugu Desk
Published Jun 18, 2022 10:09 PM IST

గుజ‌రాత్‌లోని పంచ‌మ‌హ‌ల్ జిల్లాలో ఉన్న మ‌హాకాళి ఆల‌యాన్ని ప్ర‌ధాని మోదీ శ‌నివారం సంద‌ర్శించారు. పునఃనిర్మిత‌మైన ఆ అద్భుత ఆల‌యాన్ని ప్రారంభించారు. మ‌హాకాళి అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆ ఆల‌యం 11వ శ‌తాబ్ధానికి చెందిన పురాత‌న ఆల‌యం. యునెస్కో ఆ ఆల‌యాన్ని వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. పావ్‌గ‌ఢ్ ప‌ర్వ‌తంపై ఈ ఆల‌యం ఉంటుంది. 500ఏళ్ల క్రితం వ‌ర‌కు ఆ ఆల‌యంపై ఒక రుధిర వ‌ర్ణ‌పు జెండా ఎగురుతూ ఉండేది. అది ఆ ఆల‌య సంప్ర‌దాయంగా ఉండేది. 500 ఏళ్ల త‌రువాత మ‌రోసారి ఆ జెండాను ప్ర‌ధాని మోదీ ఆల‌య శిఖ‌రంపై ఎగుర‌వేశారు.

More