New Parliament Inauguration | ప్రధాని మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం-pm modi to dedicate newly constructed parliament building to nation on may 28 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  New Parliament Inauguration | ప్రధాని మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం

New Parliament Inauguration | ప్రధాని మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం

Published May 19, 2023 01:12 PM IST Muvva Krishnama Naidu
Published May 19, 2023 01:12 PM IST

  • ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. మే 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ కట్టడం జాతికి అంకితం కానుంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.

More