PM Modi in Parliament: తెలంగాణ ఏర్పాటు సరిగా జరగలేదు.. అక్కడ సంబరాలే లేవు-pm modi once again spoke in the parliament on the division of ap and telangana ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pm Modi In Parliament: తెలంగాణ ఏర్పాటు సరిగా జరగలేదు.. అక్కడ సంబరాలే లేవు

PM Modi in Parliament: తెలంగాణ ఏర్పాటు సరిగా జరగలేదు.. అక్కడ సంబరాలే లేవు

Sep 18, 2023 10:18 PM IST Muvva Krishnama Naidu
Sep 18, 2023 10:18 PM IST

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించిన తీరు సరిగా లేదని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ భవనంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్న మోదీ.. విభజించిన తీరు మాత్రం పాత రాష్ట్రమైన ఏపీని, కొత్త రాష్ట్రమైన తెలంగాణను సంతృప్తి పర్చలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు కాకుండా ఎన్నో ప్రయత్నాలు జరిగాయని, ఎంతో మంది రక్తం చిందించారన్నారు. రేపు అంటే మంగళవారం నుంచి కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పాత భవనంలో తీసుకున్న పలు నిర్ణయాలను ప్రధాని మోదీ గుర్తు చేసుకుంటూ..ఏపీ విభజన గురించి ప్రస్తావించారు.

More