సంగీత కార్యక్రమానికి రోటీలను ఎంట్రీ ఫీజ్‌గా పెట్టిన నిర్వాహకులు
- పశువులకు ఆహారాన్ని అందించేందుకు గుజరాత్‌లో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పటాన్ జిల్లాలో కీర్తిదాన్ గాధ్వి సంగీత కచేరీకి వచ్చే ప్రజలకు ఎంట్రీ ఫీజ్ గా రోటీలను పెట్టారు. ఈ రోటీలను పశువులకు ఆహారంగా ఆహారంగా అందించేందుకు ఈ కార్యక్రమం పెట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు.