Pakistan occupied Kashmir | పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పెన్షనర్ల భత్యంలో కోతలు-pensioners in pakistan occupied kashmir protest government allowance cuts ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pakistan Occupied Kashmir | పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పెన్షనర్ల భత్యంలో కోతలు

Pakistan occupied Kashmir | పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పెన్షనర్ల భత్యంలో కోతలు

Published Mar 20, 2024 10:02 AM IST Muvva Krishnama Naidu
Published Mar 20, 2024 10:02 AM IST

  • పాకిస్థాన్ లో ఆర్థిక పరిస్థితి నానాటికీ అత్యంత దిగజారుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలు, అనిశ్చితి ప్రభుత్వంలో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసిన ప్రభుత్వం మాత్రం ఏమాత్రం దిగి రాలేదు. అయితే తాజాగా ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు ఇచ్చే భత్యంలో కోతలు విధిస్తోంది. ఈ క్రమంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పెన్షనర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన పాక్ కొత్త సర్కారుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

More