Telugu News  /  Video Gallery  /  Pak Terror Bid To Attack Amarnath Yatra Thwarted 3 Including 2 Let Terrorists Killed In Srinagar

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రపై దాడికి కుట్ర.. ముగ్గురు ఉగ్రవాదుల హతం..

14 June 2022, 9:44 IST HT Telugu Desk
14 June 2022, 9:44 IST

అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రదాడి కుట్రను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. నిన్న అర్ధరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కర్ కమాండర్లు సహా ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని పాక్ నుంచి వచ్చిన తీవ్రవాదులుగా తెలుస్తోంది. సోపోర్ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుని వచ్చిన ఉగ్రవాదుల బృందం కూడా ఇదే. కొంతకాలంగా ఈ ఉగ్రవాదులను భద్రతాసిబ్బంది వెంటాడుతున్నారు. ఈ వీడియోలో మరిన్ని వివరాలు చూడండి.

More