Telugu News  /  Video Gallery  /  Pak Isi Agent Murdered In Nepal; Notorious Spy Agency Loses Biggest Fake Currency Supplier To India

Pak ISI agent murdered in Nepal: నేపాల్ లో పాక్ ISI agent హత్య

22 September 2022, 23:09 IST HT Telugu Desk
22 September 2022, 23:09 IST

Pak ISI agent murdered in Nepal: నేపాల్ లో పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ఏజెంట్ గా పని చేస్తున్న లాల్ మొహమ్మద్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తన వెహికిల్ నుంచి దిగగానే వారు ఆయనపై కాల్పులు ప్రారంభించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఒక భవనం నుంచి కిందకు దూకి ఒక యువతి పారిపోయింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. లాల్ మొహమ్మద్ భారత వ్యతిరేక కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించేవాడు. భారత్ లోకి భారీగా దొంగనోట్లను సరఫరా చేసేవాడు. ముంబై దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ తో అతడికి సంబంధాలున్నాయి. లాల్ మొహమ్మద్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరుపుతున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడండి..

More